27/03/2026
|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
*రామో విగ్రహవాన్ ధర్మః*
16 సద్గుణాలు కల్గిన
ఆదర్శపురుషుడు శ్రీరాముడు
1. గుణవంతుడు
2. శక్తిమంతుడు
3. ధర్మజ్ఞుడు
4. కృతజ్ఞుడు
5. సత్యవాకాృలకుడు
6. దృఢవ్రతుడు
7. సదాచార సంయుక్తుడు
8. సర్వభూత హితుడు
9. విద్వాంసుడు
10. సమర్ధవంతుడు
11. ప్రియదర్శనుడు
12. ధైర్యవంతుడు
13. జితఃక్రోధుడు
14. తేజోవంతుడు
15. అనసూయకుడు
16. పరాక్రమవంతుడు
🚩అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.🚩🕉️