Popula.Dabba.Flavors

Popula.Dabba.Flavors Add Some Spice to Your Food
Please Support our Page For cooking Related Videos & Kitchen Tips /

09/05/2026

🍋❌ ఫ్రిజ్‌లో ఇలా పెడితే నిమ్మకాయలు త్వరగా ఎండిపోతాయి!

Mango pickle tips for this summer !
08/05/2026

Mango pickle tips for this summer !

08/05/2026

పచ్చడి ఏడాది పాటు తాజాగా!

27/04/2026

బీరకాయ peel ఇలా తీస్తేనే రుచి పెరుగుతుంది!

19/04/2026

దోసె అతుక్కుంటుందా? ఈ ట్రిక్ చూడండి! 😲
ఇంట్లో కొత్త పెనం మీద దోసెలు అతుక్కుంటున్నాయా? 😟 ఇక టెన్షన్ అవసరం లేదు! ఒక చిన్న ఉల్లిపాయతో చేసే ఈ సింపుల్ ట్రిక్ మీ దోసెలను పర్ఫెక్ట్‌గా, పల్చగా మరియు అతుక్కోకుండా చేస్తుంది 👍 తప్పకుండా ట్రై చేయండి… ఫలితం మీరే చూస్తారు!

13/04/2026

కూరలో ఉప్పు ఎక్కువైందా?
ఇక నీళ్లు పోసి రుచి పాడుచేయాల్సిన అవసరం లేదు! 😲
ఈ సింపుల్ కిచెన్ టిప్‌తో గోధుమ పిండి లేదా జొన్న పిండి ముద్దలు వేసి ఉప్పును సులభంగా తగ్గించొచ్చు. 👌

ఈ ట్రిక్ వల్ల కూర రుచి అలాగే ఉంటుంది, ఎవరికీ కూడా ఉప్పు ఎక్కువ అనిపించదు! 🍲✨

ఇలాంటి సింపుల్ & యూజ్‌ఫుల్ కిచెన్ టిప్స్ కోసం మా పేజీని ఫాలో అవ్వండి ❤️

10/04/2026

ఇంట్లో చేపలు కడిగేటప్పుడు వచ్చే జిగురు, వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న టిప్ ట్రై చేస్తే చాలు! 🐟✨
బియ్యం పిండి మరియు ఉప్పుతో చేపలను రుద్ది కడిగితే జిగురు పూర్తిగా పోతుంది, వండేటప్పుడు అస్సలు నీచు వాసన రాదు. ముక్కలు కూడా గట్టిగా, ఫ్రెష్‌గా ఉంటాయి! 👌🔥

ఇలాంటి సులభమైన మరియు ఉపయోగకరమైన కిచెన్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి! ❤️

09/04/2026

మటన్ లేదా చికెన్‌లో నిచు వాసనకు గుడ్‌బై చెప్పండి!

07/04/2026

ఈ ఒక్క తప్పు వల్లే తుప్పు! 😳ఇనుప పాత్రలు నాన్‌స్టిక్‌లా కావాలా?

06/04/2026

ఎండాకాలంలో పెరుగు త్వరగా పుల్లగా అవుతుందా?

Address

Jagthgirigutta
Hyderabad
500090

Alerts

Be the first to know and let us send you an email when Popula.Dabba.Flavors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share