హిందూకుటుంబ పరిరక్షణ సమితి

  • Home
  • India
  • Tirupathi
  • హిందూకుటుంబ పరిరక్షణ సమితి

హిందూకుటుంబ పరిరక్షణ సమితి Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from హిందూకుటుంబ పరిరక్షణ సమితి, tirupati, Tirupathi.

హిందూ కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఎందుకని మీరు అకారణంగా ఇలా జీవితాలను వదిలి వేస్తున్నారు? వీరికి సరి ...
16/06/2026

హిందూ కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఎందుకని మీరు అకారణంగా ఇలా జీవితాలను వదిలి వేస్తున్నారు? వీరికి సరి అయినది తెలియజేయడానికి పరిష్కారం చేయడానికి వీరికి అండగా ఉండడానికి కుటుంబ పెద్దలు ఎవరూ లేరా? హిందూ కుటుంబ పరిరక్షణ సమితి సభ్యులు తగిన పరిష్కారాన్ని సభ్యత్వం పెంచుకోవడం ద్వారా రక్షణ చర్యలు తీసుకోవాలి. మీరు సభ్యత్వాన్ని తీసుకున్నారా? మీరు బాధ్యతగా సంఘంలో సమస్యలను చూసి పరిష్కారం కోసం సంఘాన్ని సంప్రదిస్తున్నారా? కనీస బాధ్యత కదా ఇది!

28/05/2026
47 ఏళ్ల 'దేశమే ప్రథమం'! 🪷దేశ నడిబొడ్డు నుండి ఈశాన్య ప్రాంతం వరకు, సుపరిపాలన విస్తరణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అత్యధిక రా...
07/04/2026

47 ఏళ్ల 'దేశమే ప్రథమం'! 🪷
దేశ నడిబొడ్డు నుండి ఈశాన్య ప్రాంతం వరకు, సుపరిపాలన విస్తరణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అత్యధిక రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలే అధికారంలో ఉండటంతో, అభివృద్ధి, స్థిరత్వం మరియు బలమైన జాతీయ దార్శనికత ఆధారంగా భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన నిర్ణయాత్మక మార్పును ఈ పటం ప్రతిబింబిస్తోంది.


25/01/2026

హిందువులు తమ ధర్మాన్ని అనుసరిస్తూ ఐక్యంగా కొనసాగితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అలా కాకుండా స్వార్థంతో సాటి హిందువుని దోచుకోవాలని చూసిన అతనికి ద్రోహం చేయాలని చూసినా హిందువులు ఈ దేశంలో కొనసాగడం సాధ్యం కాదు. హిందువులు నాస్తికులుగా మారడం కూడా ఈ దేశానికి ప్రమాదమే. హిందువులు ఆధ్యాత్మికత భావాలను కలిగిన అద్భుతమైన వ్యక్తులు. వారిలో ఆధ్యాత్మిక భావాలు తొలగిపోతే స్వతంత్రత పేరుతో స్వేచ్ఛ స్వాతంత్రాలను స్వార్థం కోసం అహంకారంగా ఉపయోగించుకుంటే ఇతర మతస్తులకు వీరికి తేడా ఏమీ ఉండదు. అటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో పెరిగిపోతూ ఉన్నాయి. హిందూ కుటుంబాలు హిందూ ధర్మాన్ని విడిచిపెడుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. స్త్రీ స్వేచ్ఛ విపరీతంగా పెరిగిపోయింది. వివాహ బంధానికి తూతూ మంత్రంగా మారిపోయింది. స్త్రీలు ధర్మదీక్ష దక్షతలు తగ్గిపోయాయి పురుషుడిలో అహంకారం పెరిగిపోయింది ఫలితంగా కుటుంబాలు నాశనం అవుతున్నాయి వారి పిల్లలు అనాధలుగా మారుతున్నారు ఈ దేశానికి శత్రువులుగా తయారవుతున్నారు సంఘానికి కంటకులుగా మారుతున్నారు. ఈ పరిస్థితులు మారాలి. అందుకు మనకు ఉన్న ఒకే ఒక్క ఆధారం సమైక్యత! దీనిని సాధించడానికి హిందువులను విభజిస్తున్నటువంటి ఆర్థిక న్యాయ వైద్య సమస్యల పరిష్కార వేదికగా హిందూ హిందూకుటుంబ పరిరక్షణ సమితి తన బాధ్యతను నిర్వర్తించడానికి సర్వదా సిద్ధంగా ఉంది. మీరు సంఘంలో చేరి మీ బాధ్యతను స్వీకరించండి. కలసి పనిచేయడానికి ముందుకు రండి.

జైశ్రీరామ్ జై జై శ్రీరామ్.

కులాలు ఉన్నది కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఈ కులాలు సంఘంలో వారి యొక్క స్థానాన్ని ప్రాముఖ్యతను వృత్తిని వ్యక్త పరుస్తాయి. ...
19/08/2025

కులాలు ఉన్నది కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఈ కులాలు సంఘంలో వారి యొక్క స్థానాన్ని ప్రాముఖ్యతను వృత్తిని వ్యక్త పరుస్తాయి. అందుచేత వారికి సమాజంలో తగిన సమయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వారిని తగిన విధంగా గౌరవించడం జరుగుతుంది. అయితే ఈ ఈ స్థానాలు పట్ల గౌరవ అగౌరవ భావాలు సమాజంలో హెచ్చుతగ్గులు సృష్టించబడటం చేత హిందువులు ఒకరీపట్ల ఒకరు అగౌరవభావాన్ని అలాగే అల్ప భావాన్ని పెంపొందించుకోవడం జరిగింది. ఇది కులాల మధ్య వైషమ్యాలను పెంచడం జరిగింది. ఇది ఇద్దరి మతస్థులకు శత్రువులకు బలమైన అవకాశంగా దొరికింది. కులాల మధ్య చిచ్చుపెట్టి హిందువులను విజించి పాలించడం నేర్చుకున్నారు. ఇది బ్రిటిష్ నుండి ప్రారంభమైంది. వారు మరింత ముందుకు వెళ్లి మతాలను విభజించి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా రిజర్వేషన్ అంశం ప్రాతిపదిగా హెచ్చుతగ్గులు అనేవి మరింత పెరిగిపోయాయి. హిందూ ధర్మంలోని కుల వ్యవస్థ క్రమంగా విభజనకు ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళింది. అందుచేత నేడు సమాజం బలహీనంగా తయారయింది. ఈ బలహీనత దురాక్రమనకు ఆదిపత్యానికి అహంకారానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ అహంకారం చేత నియంతలు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అధర్మాన్ని ఆశ్రయించి ధనార్జన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియకుండా వ్యవస్థలో వచ్చిన మార్పులే. ఈ వ్యవస్థను సరిదిద్దవలసిన అవసరం ఇప్పుడు ఉంది. దీనికి ఒకటే పరిష్కారం. హిందువుల ఐక్యత. కుల వ్యవస్థ పట్ల గౌరవం అభిమానం. రిజర్వేషన్ల రద్దు. అందరికీ ఒకటే అవకాశం. హిందువులంతా ఒకటే. హిందువు హిందువు కి బంధువే అవుతాడు. శత్రువు కాదు అల్పుడు కాదు. ఈ భావన ప్రతి ఒక్కరిలో నాటాలి. ఈ హిందూ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మనం కలిసి ఐక్యంగా ఆర్థిక ఫలితాలను అలాగే విజయాలను దక్కించుకోవడానికి ఒకరికి ఒకరు ఆలంబనగా రక్షణగా నిలబడాలి అందుకోసం హిందూ కుటుంబ పరిరక్షణ సమితి లో ప్రతి ఒక్క హిందువు బాధ్యతగా తన బాధ్యతను స్వీకరించి తన కుటుంబంలోని ఉమ్మడి కుటుంబాలను సృష్టించుకుంటూ పెంచుకుంటూ వసుదైక కుటుంబాన్ని నిర్మించవలసి ఉంది. అందులో సాధక బాధకాలను నాయకుడుగా నిలబడి సమర్థవంతమైన వ్యక్తి ముందుకు నడపవలసి ఉంది ఈ బాధ్యతను గుర్తించి మేము ప్రతి హిందువుని కూడా మాతో కలిసి పని చేయవలెను కోరుతున్నాం.

జై హింద్ జై భారత్!
పెనుబాకుల సురేష్ కుమార్, అడ్వకేట్ తిరుపతి
9966244474
గమనిక: (ఫోను చేసే ముందు తమరు వాట్సప్ మెసేజ్ పెట్టవలసి ఉంటుంది)

I gained 799 followers and received 2 reactions in the past 90 days! Thank you all for your continued support. I could n...
19/08/2025

I gained 799 followers and received 2 reactions in the past 90 days! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

రికవరీ ఏజెంట్ల వేధింపులపై పూర్తి సమాచారం ఇక్కడ ఉంది:రికవరీ ఏజెంట్ల వేధింపులు, చట్టపరమైన చర్యలు: * వేధింపుల రకాలు:   * రి...
12/03/2025

రికవరీ ఏజెంట్ల వేధింపులపై పూర్తి సమాచారం ఇక్కడ ఉంది:

రికవరీ ఏజెంట్ల వేధింపులు, చట్టపరమైన చర్యలు:

* వేధింపుల రకాలు:

* రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి బెదిరించడం, దుర్భాషలాడటం, భౌతిక దాడికి పాల్పడటం వంటివి చట్టవిరుద్ధం.

* సమయం, సందర్భం లేకుండా ఫోన్లు, మెసేజ్‌లతో వేధించడం కూడా నేరమే.

* రుణగ్రహీతల వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు వెల్లడించడం లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి కూడా నేరమే.

* చట్టపరమైన చర్యలు:

* రికవరీ ఏజెంట్లు వేధిస్తే, వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

* భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 506 (నేరపూరిత బెదిరింపు), 509 (మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం), 341 (అక్రమ నిర్బంధం), 323 (గాయపరచడం) వంటి వాటి కింద కేసులు నమోదు చేయవచ్చు.

* రికవరీ ఏజంట్లు ఇంటికి వచ్చి బెదిరిస్తే, అది చట్టవిరుద్ధమైన చొరబాటు కిందకు వస్తుంది.

* రికవరీ ఏజెంట్ల వేధింపులకు సంబంధించిన అన్ని ఆధారాలను (ఆడియో, వీడియో రికార్డింగ్‌లు, మెసేజ్‌లు, కాల్ డేటా) భద్రపరచుకోవాలి.

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి.

* మీరు మీ లోన్ ఆఫీసర్ లేదా బ్యాంకును సంప్రదించి రికవరీ ఏజెంట్లు చేస్తున్న వేంధిపులను నివేదించవచ్చు. దీంతో వారు రికవరీ ఏజెంట్లపై చర్యలు తీసుకుంటారు.

* పరువు నష్టం దావా:

* రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతల పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే, పరువు నష్టం దావా వేయవచ్చు.

* ఖాళీ చెక్కులు, బాండ్ పేపర్లు:

* రుణగ్రహీతల నుంచి ఖాళీ చెక్కులు, బాండ్ పేపర్లు తీసుకోవడం చట్టవిరుద్ధం.

* ఇలాంటి పత్రాలకు చట్టపరంగా విలువ ఉండదు.

* ఇలాంటి పత్రాలపై ఎవరైనా మీ వివరాలు నమోదు చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది.

* రికవరీ ఏజెంట్లు ఎవరైనా ఎక్కువగా వేధిస్తే, న్యాయవాది రికవరీ ఏజెంట్‌ను సంప్రదించడం ద్వారా, అతని ద్వారా అతిగా జరిగిన తప్పులపై లేదా ఏదైనా తప్పుడు చర్య తీసుకోవడం వంటి వాటిపై కోర్టుకు వెళ్ళవచ్చు.

ముఖ్య గమనిక:

* రుణగ్రహీతలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

* రికవరీ ఏజెంట్లు వేధిస్తే భయపడకుండా, చట్టపరంగా పోరాడాలి.

D.M.C.Bhaskar

Address

Tirupati
Tirupathi
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when హిందూకుటుంబ పరిరక్షణ సమితి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share