Best & Easy Food Recipes

  • Home
  • Best & Easy Food Recipes

Best & Easy Food Recipes Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Best & Easy Food Recipes, Home & Garden Website, .

04/01/2021
11/12/2017

U can try the same recipe with left over upma....
Just add more veggies to upma and try this recipe 💁

03/12/2017
Saabudana Upma Dinne saggubiyyam upma ani kuda antaru       ముందుగా సగ్గుబియ్యం తీసుకుని 20 నిమిషాల పాటు నానబెటాలి తరవాత...
02/12/2017

Saabudana Upma

Dinne saggubiyyam upma ani kuda antaru

ముందుగా సగ్గుబియ్యం తీసుకుని 20 నిమిషాల పాటు నానబెటాలి తరవాత నీటిని తీసివేసి(నీటిని పూర్తిగా తీసివేయాలీ) ఇంకో గంట పాటు అలాగే ఒక చిల్లుల పాత్రలో ఉంచాలి

తర్వాత బాండీలో కొద్దిగా నూనె వేసి అందులో పోపుదినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పసుపు ఉప్పు వేసి మగ్గనివ్వాలి (దీంట్లో మీకూ నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు)
దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. అయ్యాక కొత్తిమీర తురుము వేసి దించేయాలి.

పులుపు ఇష్టమైన వాళ్లు నిమ్మరసం కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే బంకలాగా ఉంది అనుకున్న వాళ్లు దించుకునే ముందు కొద్దిగా పుట్నాల పొడి వేసి మగ్గనిస్తే పొడి పొడిగా ఉంటుంది.

........ ఇదండి సగ్గుబియ్యం ఉప్మా... మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయం తెలియజేయండి.

02/12/2017
హాయ్ అండి అందరికి ఈరోజు మీ అందరికి ఒక కొత్త రెసిపి చెప్తాను రైలు బండి ఫలహారం (పేరు చూసి నవ్వకండి)తయారీ విధానం ముందుగ బియ...
21/11/2017

హాయ్ అండి అందరికి ఈరోజు మీ అందరికి ఒక కొత్త రెసిపి చెప్తాను
రైలు బండి ఫలహారం (పేరు చూసి నవ్వకండి)
తయారీ విధానం
ముందుగ బియ్యంపిండిలో ఉప్పు వేడినీరు వేసుకుని కలుపుకుని చిన్న చిన్న ఉండ్రాల్లు చుట్టుకోవాలి తరువాత వీటిని ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని ఆ చిల్లుల గిన్నెను కుక్కర్ లో పెట్టుకుని 15నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
తరువాత ఇంకో కడాయిలో పొపు వేసుకుని ఉల్లి ముక్కలు వేసుకుని నానపెట్టుకుని కచ్చాపచ్చాగ గ్రైండ్ చేసుకున్న పప్పుల మిశ్రమం (పెసరపప్పు శనగపప్పు 2గంటల ముంధు నానపెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి) వేసుకుని ఈ పప్పుల మిశ్రమమంతా క్రిస్పిగా అయ్యేంతవరకు వేయించి ఉప్పు కారం వేసుకుని వేగాక ఉడికించుకున్న ఉండ్రాల్లు ఇందులో వేసుకుని బాగా కలుపుకుని కొత్తిమీర వేసి దించుకోవాలి.

17/11/2017
15/11/2017
01/11/2017
29/10/2017
25/10/2017

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Best & Easy Food Recipes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Home Improvement Business?

Share