Thimmakkapalem

Thimmakkapalem Its my village name.. I was created a place in FB.

14/01/2019
31/08/2017

SBI Fraud Alert: From last 10-20 days, some farud transactions are happening on debit card and credit card withour OTP....

Please be carefull.. Trasnfer your amount from SBI to remaining bank accounts..

For details see this 2 links...
SBI డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లో భారీగా ఫ్రాడ్ లావాదేవీలు జరుగుతున్నాయి. తెలీకుండానే దేశ వ్యాప్తంగా ఎంతోమంది యూజర్ల అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. అమెరికన్, ఆస్ట్రేలియన్ డాలర్లలో డబ్బులు కట్ అవుతున్నాయి..
SBI ఫ్రాడ్ లావాదేవీల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
1. మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే sbicard.com సైట్‌లో లాగిన్ అయి ఇంటర్నేషనల్ లావాదేవీలు డిసేబుల్ చేయండి. (ఇలా డిసేబుల్ చేసినా కొంతమందికి అమౌంట్ ఛార్జ్ అవుతోంది.. అప్పుడు కార్డ్ బ్లాక్ చేయించుకోవడమే చేయాలి)
2. కనీసం రోజుకి 3-4 సార్లయినా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ ఛెక్ చేసుకోండి. OTPతో పనిలేకుండానే లావాదేవీలు పూర్తవుతాయి!
3. పైన చెప్పినట్లు రోజుకి 3-4 సార్లు నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి మీ బ్యాలెన్స్ ఛెక్ చేసుకోండి.
4. వీలైతే మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బుని వేరే బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి... కొన్నాళ్ల పాటు!
5. SBI కస్టమర్ కేర్ నెంబర్లు, కంప్లయింట్ చేయాల్సిన కాంటాక్టులు దగ్గరలో పెట్టుకోండి. వీలైతే ఉన్న ఫళంగా బ్యాంక్‌కి వెళ్లడానికీ సిద్ధంగా ఉండండి.

https://www.complaintboard.in/complaints-reviews/state-bank-of-india-complaints-account-hacked-l103133.html

https://www.facebook.com/nallamothusridhar

Complete list of State Bank of India Complaints - Account hacked complaints. Scam, unauthorized charges, rip off, defective product, poor service.

LakshmiPutra Venugopal RayapatiDhana Lakshmi Rayapati Surya Rayapati
06/02/2017

LakshmiPutra Venugopal RayapatiDhana Lakshmi Rayapati Surya Rayapati

Address

Lingapalem Mnadal
Chintalapudi
534462

Telephone

9703644843

Website

Alerts

Be the first to know and let us send you an email when Thimmakkapalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share