Bulliakka

Bulliakka Welcome to the Bulli akka Kitchen(Little Sister Kitchen) , dedicated to passionate food lovers who want to make tasty and healthy dishes at home.

Simple and delicious vegetarian recipes and non-vegetarian food is now just a click away.

10/09/2026

చికెన్ పికిల్ ఇలా ఉంటే ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది 😋🔥

చికెన్ పికిల్ కావాలనుకునేవారు ఆర్డర్ కోసం సంప్రదించండి 📞6305146338

05/09/2026

ఒక్కసారి రుచి చూసి నచ్చితే... మళ్ళీ మళ్ళీ అదే రుచిని కోరుకుంటారు ❤️

లండన్ తీసుకెళ్లిన మా గోంగూర చికెన్ pickle నచ్చి, మళ్ళీ రెండు కేజీల గోంగూర చికెన్ pickle & ఒక కేజీ 🍤 రొయ్యల పచ్చడి ఆర్డర్ ఇచ్చారు.🥰

ఒకసారి మీకు నచ్చిన మా పచ్చడి రుచి, తర్వాత కూడా అదేలా ఉండేలా ఒకే పద్ధతి లో తయారు చేస్తాం.

మీకు కూడా మా పచ్చళ్ళు కావాలంటే screen పై కనిపిస్తున్న number కి whatsapp చేయండి. India లో ఎక్కడికైనా courier చేస్తాము.

ఒకసారి try చేసి చూడండి.. రుచి మీరే చెప్పండి!❤️





31/08/2026

నేను వాడుతున్న Prestige Induction Stove నాకు చాలా ఉపయోగపడుతోంది. ❤️మీకు కూడా కావాలంటే 🔗Link నా బయో లోని Linktree లో ఉంది 🔗





Address

Chittoor
517###

Alerts

Be the first to know and let us send you an email when Bulliakka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bulliakka:

Shortcuts

Share