Kukatpally KPHB

Kukatpally KPHB Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kukatpally KPHB, Statue & fountain, Kukatpally Housing Board Colony కే పి హెచ్ బి Kukatpally, Hyderabad.

09/11/2025


ఆత్మీయ కమ్మవారందరికీ హృదయపూర్వక ఆహ్వానం!
“అతిథి దేవోభవ — మన ఆత్మీయ కమ్మ వారందరికీ హృదయపూర్వక స్వాగతం!”

08/09/2025

Risks of standing out of the sunroof !!
ఓ పిల్లాడు కారులో నిల్చొని వెళ్తుండగా హెవీ వెహికల్స్ కంట్రోల్ బారియర్కు తల తగిలింది.
వెనకున్న మరో కారు డ్యాష్ క్యామ్లో ఇదంతా రికార్డు అయ్యింది.
ఈ ఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహా గణపతి.. ఎన్టీఆర్‌ మార్గంలోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద హుస్సేన్‌సాగర్‌లో బడా గణేష్‌ నిమజ్జనం .. ...
06/09/2025

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహా గణపతి.. ఎన్టీఆర్‌ మార్గంలోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద హుస్సేన్‌సాగర్‌లో బడా గణేష్‌ నిమజ్జనం ..

జై బోలో గణేష్ మహారాజ్ కి జై….An Amazing Click From Today's       in  ! 😍👌
06/09/2025

జై బోలో గణేష్ మహారాజ్ కి జై….
An Amazing Click From Today's in ! 😍👌

06/09/2025
05/09/2025

ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఆడవాళ్ళతో అసభ్య ప్రవర్తన.. పోలీసులకు చిక్కిన 930 మంది పోకిరీలు 😡😡

రాయలసీమ సిగ్నేచర్ టేస్ట్ గ్యారెంటీ ముఖ్యంగా పల్లిచెట్నీ,కారం దోశ ,దోశా -చికెన్,పూరి - తలకాయ కూర చాలా కంబోస్ ఉన్నాయి. పుల...
05/09/2025

రాయలసీమ సిగ్నేచర్ టేస్ట్ గ్యారెంటీ ముఖ్యంగా పల్లిచెట్నీ,కారం దోశ ,దోశా -చికెన్,పూరి - తలకాయ కూర చాలా కంబోస్ ఉన్నాయి. పులగం-పచ్చిపులుసు కూడా పెడుతున్నారు.
Location:- సగిలేటి రుచులు,near 3 Monkeys junction ,ప్రగతి నగర్,KPHB
https://share.google/cNHEMBNElO8e9aS6y

When the city wakes up in the morning 🌄   ❤️ 😍
20/08/2025

When the city wakes up in the morning 🌄
❤️ 😍

13/08/2025

Telangana Government Declared
Half Day Schools On 13th & 14th August in GHMC Limits Due To Heavy Rain Forecast in the region.

12/08/2025

హైదరాబాద్ చందానగర్‌లో కాల్పుల కలకలం
ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులకు తెగబడ్డ ఆరుగురు దుండగులు
ఈ కాల్పుల్లో సిబ్బందికి బుల్లెట్ గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
జ్యువెలరీ షాప్ తెరిచిన 5 నిమిషాల్లోనే.. దోపిడీకి పాల్పడ్డ గ్యాంగ్
ఈ ఘటన తర్వాత.. జహీరాబాద్‌ వైపు పారిపోయిన దొంగలు
ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలింపు చర్యలు

Address

Kukatpally Housing Board Colony కే పి హెచ్ బి Kukatpally
Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when Kukatpally KPHB posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share