08/02/2023
👉బయోమిన్ – Gr గుళికల రూపంలో ఉన్న మొక్కలకు అత్యవసరమైన పరిపూర్ణ సేంద్రియ మిశ్రమం. హ్యూమిక్ పదార్ధాలు, ప్రోటీనులు , అమినో ఆమ్లాలు మరియు సహజ సిద్దమైన ఎంజైములతో తయారు చేయబడినది.
👉 అత్యధిక సేంద్రియ కర్బనం కలిగిన ఎరువు. బయోమిన్ – Gr నేలలోని సూక్ష్మజీవులకు మంచి ఆహారంగా పనిచేసి, అవి అభివృద్ధి చెంది చురుకుగా పని చేయటానికి ఉపయోగపడుతుంది.
👉 బయోమిన్ – Gr భూమిని సారవంతం చేసి, భూమిలో సూక్ష్మ మరియు స్దూల పోషకాలను మొక్కలు సమర్ధవంతంగా నేల నుండి గ్రహించుకోవడంలో తోడ్పడుతుంది.
👉 బయోమిన్ – Gr ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
👉 బయోమిన్ – Gr చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి మొక్కలలో అభివృద్ధి చేస్తుంది. దీని వలన పురుగు మందులు వినియోగం తగ్గుతుంది తద్వారా క్రిమిసంహారక మందుల అవశేషాలు లేకుండా, నాణ్యమైన ఉత్పత్తులు సాధించటానికి దోహదపడుతుంది.
👉 బయోమిన్ – Gr నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తుంది. (సైజు, రంగు, బరువు, మెరుపు)
👉 Download NaPanta app from google playstore https://buff.ly/3x870kg