White Hat Security Services

White Hat Security Services White Hat Detective & Security Services (WHDSS) is one of the pioneers in extending varied security services to Private and Public sectors.

As a full fledged private Security service provider. Security guards training, pre/post marital Investigations, employee back ground and address verification etc.,
WHDSS is a service providing agency that under takes any activity pertaining to private commercial/residential /educational institutions , there by providing a total security cover to its clients. It also tunes its operations according to the clients specifications.

14/10/2024

Self cantered people always harm to family as well as society.

21/01/2024

Muslims worship and pray only to god ( Allah)

01/01/2024

Gateway to resolve any psychological disorders. Mano - Nethra psychological counselling centre. 096524 46050

17/08/2022
17/08/2022

పాడవోయి భారతీయుడా… ఆడి పాడవోయి విజయగీతికా… ఆ ఆ
పాడవోయి భారతీయుడా… ఆడి పాడవోయి విజయగీతికా… ఆ ఆ
పాడవోయి భారతీయుడా..

నేడే స్వాతంత్రదినం… వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్రదినం… వీరుల త్యాగఫలం
నేడే నవోదయం… నీదే ఆనందం… ఓ ఓ ఓ. పాడవోయి భారతీయుడా…
ఆడి పాడవోయి విజయగీతికా… ఆ ఆ
పాడవోయి భారతీయుడా…

ఓ ఓఓ ఓఓ ఓఓ…
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి… సంబరపడగానే సరిపోదోయి…
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి… సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి

ఆగకోయి భారతీయుడా… కదిలి సాగవోయి ప్రగతిదారులా… ఆ ఆ
ఆగకోయి భారతీయుడా… కదిలి సాగవోయి ప్రగతిదారులా… ఆ ఆ
ఆగకోయి భారతీయుడా….
ఆకాశమందుకునే ధరలొకవైపు… అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
అవినీతి, బంధుప్రీతి… చీకటి బజారూ…
అలముకున్న నీ దేశమెటు దిగజారూ…

కాంచవోయి నేటి దుస్థితి… ఎదిరించవోయి ఈ పరీస్థితి… ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి… ఎదిరించవోయి ఈ పరీస్థితి… ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి…

పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ… భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ… భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే… ఏ ఏ ఏ
ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే…
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే…స్వార్థమే అనర్థకారణం… అది చంపుకొనుటే క్షేమదాయకం… ఊఉ ఊ
స్వార్థమే అనర్థకారణం… అది చంపుకొనుటే క్షేమదాయకం… ఊఉ ఊ
స్వార్థమే అనర్థకారణం…

సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం… నీ ధ్యేయం
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం… నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం… సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం… సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం

ఏకదీక్షతో గమ్యం చేరిననాడే…
లోకానికి మన భారతదేశం… అందించునులే శుభ సంకేతం
లోకానికి మన భారతదేశం… అందించునులే శుభ సంకేతం
లోకానికి మన భారతదేశం… అందించునులే శుభ సంకేతం

17/07/2022

అసూయ కోసం ఇతరులతో పోల్చవద్దు - స్వీయ అభివృద్ధి కోసం పోల్చండి

How to install Whatsapp on Window's PC
16/04/2021

How to install Whatsapp on Window's PC

This video will guide you how to download and install Whatsapp on your Windows Machine or Laptop.💡 Subscribe to get all updates: 👉 https://www.youtube.com/...

How to Download Zoom App in just 3 Minutes
06/04/2021

How to Download Zoom App in just 3 Minutes

Learn to Download & Install Zoom Application in Just 3 Minutes.Zoom is a cloud-based video communications app that allows you to set up virtual video and aud...

How to Reduce Background Noise from Microsoft Teams...
02/04/2021

How to Reduce Background Noise from Microsoft Teams...

This video is about Noise Suppression. We have provided step by step procedure to remove background Noise from MS Teams. This is one of the problem we all ex...

03/04/2020

జ్ఞాన జ్యోతులు వెలిగించుకోండి- ఈ కరోనా చీకట్లలో..

ప్రకృతి నేర్పిన పాఠంతో....మీరు ఏర్పర్చుకున్న ప్రతి కంచెలను పటాపంచలు చేసుకోండి.
మత చాంధస్వాన్ని- జాత్యాహంకారాన్ని - కుల గజ్జిని- డబ్బు పిచ్చిని విడనాడండి-

కరోనా మీకు జ్ఞానోదయం చేయటానికి వొచ్చింది- ప్రకృతిలోని మానవాళి అంతా సరి సమానమని- ఈ ధర్మాలు గ్రంధాలు -మతాలు-కులాలు ఆయా పరిస్థితుల కనుగుణంగా ఏర్పడినవని ..

ఆధునిక యుగమొచ్చినా - తిరిగి పాత పద్ధతులల్హోనే మీకై మీరు ద్వేషించుకోవటం ,ఒకరినొకరు మాటల తూటాలతో తులనాడుకోవటం, ఏహ్యమైన పాశవిక ఆనందాలను పొందటం మానుకొని -మానవతా దృక్పధంతో కలిసి మెలిసి సహజ మైన సహవాసాన్ని ఏర్పరుచుకొని ..

ప్రకృతి ఇచ్చిన పౌష్టిక ఫలాలను , పంటలను ఆస్వాదిస్తూ ఆరోగ్యాలను మెరుగు పరుచుకుని దృడంగా ఉంటూ - మంచి బుద్దులతొ- క్రమశిక్షణ తో , స్వచ్ఛమైన అలవాట్లతో , , ఒకరినొకరు గౌరవించుకుంటూ - కలుపుగోలు తనంతో కలకాలం నిండుగా నూరేళ్లు వర్ధిల్లమని ......( అందరూ అర్ధం చేసుకొని కరోనా మహమ్మారి పై విజయం సాధించండి...అహమద్ బైగ్ )

Address

Syed Aliguda, Murad Nagar
Hyderabad
500028

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919652446050

Alerts

Be the first to know and let us send you an email when White Hat Security Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to White Hat Security Services:

Share