Bheemgal painters association

Bheemgal painters association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bheemgal painters association, House Painting, Nizamabad.

Wish you happy independence day 🇮🇳🇮🇳 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 💐💐
15/08/2024

Wish you happy independence day 🇮🇳🇮🇳
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 💐💐

పాప కనిపించడం లేదు Missing baby in Bheemgal pls contact 99633 61660 number please 🙏
16/06/2024

పాప కనిపించడం లేదు
Missing baby in Bheemgal pls contact 99633 61660 number please 🙏

16/04/2024

గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా భీమ్ గల్ లో పెయింటర్ యూనియన్ ప్రతి గ్రామానికి సంబంధించి ఉన్నది. కావున మీ యొక్క ఇంటి కలర్ పని గురించి మన భీమ్ గల్ లో మరియు చుట్టూ ప్రక్కల గ్రామాల్లో యూనియన్ సభ్యులు ఉన్నారు. వేరే రాష్ట్రానికి సంబందించిన వారికి పని ఇచ్చి మీ యొక్క విలువైన డబ్బులు, కలర్స్, మరియు సమయాన్ని వృధా చేసుకో వద్దు. మా పెయింటర్ యూనియన్ ప్రభుత్వం చే రిజిస్టర్ చేయబడింది. సంఘ సభ్యులు ఎవరైనా పని మధ్యలో ఆపేసిన చో సంగం లో పిర్యాదు చేయవచ్చు. అప్పుడు అతనిపై సంగం చర్య తీసుకొని మీ యొక్క ఇంటి కలర్ పని సంఘ సభ్యులు అందరు బ్యాధ్యత తీసుకోని యధావిధిగా పని కొనసాగించబడును. కావున స్థానిక సర్పంచ్, గ్రామ కమిటీ, మరియు గ్రామ ప్రజల సహకారం కోరుకుంటూ 🙏🙏🙏

ఇట్లు :

రి, నెంబర్ : 758/2018
భీమ్ గల్ పెయింటర్ అసోసియేషన్
భీమ్గల్ డివిజన్ కమిటీ
జిల్లా :నిజామాబాద్
తెలంగాణ,503307

పిర్యాదు చేయవలసిన నంబర్స్ : అధ్యక్షులు, నర్సయ్య సిరివెని 9704520789
ఉపాధ్యక్షలు, సెవ్వ అశోక్.76800 86407

15/02/2024

తేదీ 15-2-2024 నాడు జరిగిన మీటింగ్ లో
Bheemgal painters association
ఏకగ్రీవ తీర్మానం

పట్టుకున్న పనిని మొత్తం పూర్తిగా చేసి ఇచ్చే సంపూర్ణ బాధ్యత తీసుకుంటూ

ఎక్కడైనా ఇతరులు సగం లో వదిలేసిన పని ని కూడా వారితోనే పూర్తి చేయించాలి
అంతే తప్ప
యూనియన్ వారు ఆఁ పనిని ముట్టద్దు అని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది

08/02/2024

కొత్త ఇల్లు కట్టుకున్న వారికి శుభవార్త

మీ ఇల్లు యొక్క కలర్ పనిని మొత్తం పూర్తిగా చేసిన ఇచ్చేందుకు భరోసా తో పాటు గ్యారంటీ ఇస్తోంది
Bheemgal painters association

త్వరలో అసోసియేషన్ లో ఉన్న పెంటర్ల వివరాలు ఫొటోలు ఫోన్ నంబర్లతో సహాయం గ్రామ గ్రామాన పోస్టర్లు ఫ్లెక్సీలతో మీ ముందుకు వస్తోంది భీమ్ గల్ పెంటర్ యూనియన్

సంఘం లోని ఏ సభ్యుడు మీ ఇల్లు పనిని మధ్యలో వదిలేసినా మీరు యూనియన్ అధ్యక్షునికి కంప్లైంట్ చేయండి
పని ఇచ్చేటప్పుడు యూనియన్ యొక్క అగ్రిమెంట్ పేపర్ పై మీ పని ఒప్పంద వివరాలు తప్పని సరిగా రాసుకొని పెంటరు సంతకం తో సహా ఒక సాక్షి సంతకం తీసుకోండి
ఇక మీ ఇల్లు పని మధ్యలో ఆగి పొతే యూనియన్ భాద్యత 🙏🙏🙏
మీకు తెలియని వారికి పని ఇచ్చి ఇబ్బందులు పడకండి

06/02/2024

పెయింటర్స్ లిస్ట్ తొందరలో పెడతాం
అందులో ఎవ్వరూ మి ఇల్లు పని పూర్తి చెయ్యకపోయినా
యూనియన్ లో కంప్లైట్ ఇవ్వగలరు🙏

యూనియన్ అధ్యక్షులు🤩🤩👍
06/02/2024

యూనియన్ అధ్యక్షులు🤩🤩👍

31/01/2024

సగం పనిచేసి పారిపోయే వాళ్ళని నమ్మద్దని మనవి
భీమ్గల్ పెయింటర్ యూనియన్ లోని సభ్యులకు పని ఇచ్చి
మీ ఇల్లు లను సుందరంగా చేపించుకోండి ✊✊

31/01/2024

ఊరోల్లం మనస్ఫూర్తిగా మి ఇల్లు పెయింట్ పని ఇవ్వండి మనసు పెట్టీ సుందరంగా చేస్తాం మి ఇల్లుని🙏

02/01/2024

యూనియన్ సంఘం అంటే ఒక నమ్మకం
నమ్మకంగా పని చేసే వారు కావాలంటే సంఘంలో ఉన్న పైంటర్స్ కి మాత్రమే పని ఇవ్వండి🙏

02/01/2024

Address

Nizamabad
503307

Telephone

+919704520789

Website

Alerts

Be the first to know and let us send you an email when Bheemgal painters association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bheemgal painters association:

Share

Category