Sri Gosthani Refgiration &Air-conditioner Association

Sri Gosthani Refgiration &Air-conditioner Association we r all happy to their in dis field R/AC

Association Meeting
01/03/2023

Association Meeting

21/02/2023
2nd day training program
21/02/2023

2nd day training program

20/02/2023
Training program
20/02/2023

Training program

20/02/2023

💐శ్రీ గోస్తని ఆర్ అండ్ ఏసి టెక్నీషియన్ అసోసియేషన్ 💐 తణుకు

గ్రూప్ సభ్యులకు విజ్ఞప్తి
రేపు ఉదయం అనగా 20-2-2023 వ తేదీ సోమవారం మన ప్రెసిడెంట్ గారు శివన్నారాయణ గారు వర్క్ షాప్ దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేయబడుతుంది.
పేర్లు నమోదు చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం నిమిత్తం చెల్లించవలసిన రుసుము చెల్లించిన ప్రతి సభ్యులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉదయం 9:00 కల్లా హాజరు కాగలదని మనవి చేస్తున్నాము.

02/01/2023

శ్రీ గోస్తని R/AC టెక్నీషియన్ అసోసియేషన్ సోదరులకు మనవి.
మన అసోసియేషన్ తరపు నుండి ఇన్వర్టర్ మోడల్ ఎయిర్ కండిషనర్ మరియు రిఫ్రిజిరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నదని అసోసియేషన్ తెలియజేసింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండు రోజుల షెడ్యూలు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ఎవరెవరు రాగలరు. వచ్చేవారు 5/1/2023 తేదీలోపు మన ట్రెజరర్ హుస్సేన్ గారికి తెలియజేయగలరు. మీలో నలుగురు వచ్చినా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆగదు. ఆలోచించి వెంటనే తెలియజేయగలరు
ఇట్లు
శ్రీ గోస్తని R/AC టెక్నీషియన్ అసోసియేషన్, TANUKU

Happy New year 2023
02/01/2023

Happy New year 2023

*అసోసియేషన్ సభ్యులకు మనవి.* ప్రతి నెల జరిగే ఒకటో తారీకు అసోసియేషన్ మీటింగ్ *01/12/2022 తేదీన  గురువారం ఉదయం 9:30 గంటలకు*...
01/12/2022

*అసోసియేషన్ సభ్యులకు మనవి.*

ప్రతి నెల జరిగే ఒకటో తారీకు అసోసియేషన్ మీటింగ్ *01/12/2022 తేదీన గురువారం ఉదయం 9:30 గంటలకు* జరుగును. కావున సభ్యులందరూ హాజరు కావాలని కోరుచున్నాము

మీటింగు జరుగు స్థలము ; పద్మశాలి కళ్యాణ మండపం ఆర్టీవో ఆఫీస్ దగ్గర జరుగును. తణుకు ( సమయానుకూలంగా మీటింగ్ ప్లేసు మార్చబడును)

ముఖ్య గమనిక;

👉 01/12/2022 తేదీ సెలవు.
👉 యూనిఫామ్ ఉన్నవారు యూనిఫామ్ మరియు యూనియన్ ఐడి కార్డ్స్ తప్పనిసరిగా ధరించి రావలెను
👉 అసోసియేషన్ మీటింగ్ జరిగే రోజు ఎవరు వర్క్ షాపులు స్పేర్ పార్ట్స్ షాపులు తీయరాదు మరియు ఎటువంటి వర్కులు చేయరాదు. ఆరోజు సెలవు దినము. లేనిచో అసోసియేషన్ తీసుకొను చర్యలకు బాధ్యులగుదురు.

👉 ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకొనని వారు మీ ఆధార్ కార్డు జిరాక్స్ మరియు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావలెను

👉 ఉదయం 9:30 గంటల నుండి 10:00 లోపు వచ్చేవారు మీ పేరు నమోదు చేయించుకోండి తొందరగా వచ్చిన వారిని లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేసి గిఫ్ట్ ఇవ్వబడును.

ఇట్లు

శ్రీ గోస్థని R&A/C టెక్నీషియన్స్ అసోసియేషన్, తణుకు.

శ్రీ గోస్థనిR/AC టెక్నీషియన్ అసోసియేషన్ సోదరులకు మనవి.        గార్డెన్ పార్టీ జరుగు స్థలము- చివటం శివానందం గారి కోకో తోట...
01/11/2022

శ్రీ గోస్థనిR/AC టెక్నీషియన్ అసోసియేషన్ సోదరులకు మనవి. గార్డెన్ పార్టీ జరుగు స్థలము- చివటం శివానందం గారి కోకో తోట. అసోసియేషన్ సోదరులందరూ ఉదయం 9 గంటలకు గార్డెన్ పార్టీకి హాజరై మన యొక్క గార్డెన్ పార్టీని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము

01/11/2022

శ్రీ గోస్థనిR/AC టెక్నీషియన్ అసోసియేషన్ సోదరులకు మనవి. గార్డెన్ పార్టీ జరుగు స్థలము- చివటం శివానందం గారి కోకో తోట. అసోసియేషన్ సోదరులందరూ రేపు ఉదయం అనగా మంగళవారం ఉదయం 9 గంటలకు గార్డెన్ పార్టీకి హాజరై మన యొక్క గార్డెన్ పార్టీని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము

Address

Suryalam Street
Tanuku
534211

Telephone

+919492224455

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Gosthani Refgiration &Air-conditioner Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Gosthani Refgiration &Air-conditioner Association:

Share